భారత్-శ్రీలంక వన్డే సిరీస్ షెడ్యూలు | bcci releases team india-srilanka oneday series schedule | Sakshi
Sakshi News home page

భారత్-శ్రీలంక వన్డే సిరీస్ షెడ్యూలు

Oct 25 2014 12:08 PM | Updated on Nov 9 2018 6:43 PM

భారత్-శ్రీలంక వన్డే సిరీస్ షెడ్యూలు - Sakshi

భారత్-శ్రీలంక వన్డే సిరీస్ షెడ్యూలు

భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగే వన్డే సిరీస్ షెడ్యూలు శనివారం విడుదలయ్యింది. వచ్చే నెలల 2వ తేదీ నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

న్యూఢిల్లీ : భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగే వన్డే సిరీస్ షెడ్యూలు శనివారం విడుదలయ్యింది. వచ్చే నెలల 2వ తేదీ నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్కు మహేంద్ర సింగ్ ధోనీకి విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ.. కోహ్లీని కెప్టెన్గా నియమించిన విషయం తెలిసిందే.   దీంతో పాటు వన్డేల వేదికలను కూడా ఖరారు చేసింది. కటక్, అహ్మదాబాద్, హైదరాబాద్, కోల్కతా, రాంచీలలో ఈ వన్డేలు జరుగనున్నాయి.

షెడ్యూలు వివరాలు :
నవంబర్ 2న మొదటి వన్డే- కటక్
నవంబర్ 5న రెండో వన్డే - అహ్మదాబాద్
నవంబర్ 9న మూడో వన్డే - హైదరాబాద్
నవంబర్ 13న నాల్గో వన్డే - కోల్కతా
నవంబర్ 16న ఐదో వన్డే - రాంచీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement