
బాలచంద్రకు రజతం
న్యూఢిల్లీ: ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్ ర్యాపిడ్ విభాగంలో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు.
ఆసియా యూత్ ర్యాపిడ్ చెస్
న్యూఢిల్లీ: ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్ ర్యాపిడ్ విభాగంలో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. ఒకే రోజులో ముగిసిన ర్యాపిడ్ ఈవెంట్‌లో భారత్‌కు అందుబాటులో ఉన్న 18 పతకాల్లో 13 పతకాలు రావడం విశేషం. ఇందులో నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఐదు కాంస్యాలు ఉన్నాయి. అండర్-18 ఓపెన్ విభాగంలో హైదరాబాద్ చెస్ ప్లేయర్ ధూళిపాళ బాలచంద్ర ప్రసాద్ రజత పతకాన్ని గెల్చుకున్నాడు.