టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్ | australia won the toss and elected to field first | Sakshi
Sakshi News home page

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్

Jan 23 2015 8:37 AM | Updated on Sep 2 2017 8:08 PM

ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

హోబార్ట్:  ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే రెండు వరుస మ్యాచ్ ల్లో విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న ఆసీస్ మరోసారి ఇంగ్లండ్ ను మట్టికరిపించాలని భావిస్తోంది.

 

అయితే ఇంగ్లండ్ మాత్రం ఆసీస్ పై తొలి మ్యాచ్ లో ఓడినా..  మూడో వన్డేలో  టీమిండియాపై ఘన విజయం సాధించింది. దీంతో ఇరుజట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  ఈ సిరీస్ లో ఇంతవరకూ టీమిండియా ఖాతా తెరవకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement