నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్ | Australia Vs England, Tri-Series: australia lost 4th wicket | Sakshi
Sakshi News home page

నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్

Jan 16 2015 3:46 PM | Updated on Sep 2 2017 7:46 PM

నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్

నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్

ముక్కోణపు వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 235 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 37 వ ఓవర్లో బెయిలీ (10) ఔటయ్యాడు.

ముక్కోణపు వన్డే సిరీస్లో  ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 235 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్  37 వ ఓవర్లో బెయిలీ (10)  ఔటయ్యాడు. ఆసీస్ 37 ఓవర్లలో నాలుగు  వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. వార్నర్ 114, మాక్స్ వెల్  క్రీజ్లో ఉన్నారు. అంతకు ముందు ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 234 పరుగులు చేసింది.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement