
రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
ముక్కోణపు వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది.
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 235 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 71 పరుగుల వద్ద ఉండగా.. జోర్డాన్ బౌలింగ్లో వాట్సన్ (16) ఔట్ అయ్యాడు.
ఆసీస్ 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. వార్నర్ 47, స్మిత్న్ 2 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. అంతకు ముందు ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 234 పరుగులు చేసింది.