ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ | Australia on top as England lose 5th wicket | Sakshi
Sakshi News home page

ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

Jan 16 2015 10:25 AM | Updated on Sep 2 2017 7:46 PM

ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

ఆస్ట్రేలియ బౌలింగ్కు తడబడుతున్న ఇంగ్లండ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది.

సిడ్నీ : ఆస్ట్రేలియ బౌలింగ్కు తడబడుతున్న ఇంగ్లండ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. జట్టు 69 పరుగుల వద్ద బొపారా (13) దోహర్టీ బౌలింగ్లో వెనుదిరిగాడు. మోర్గాన్ 29, జేసీ బుట్లర్ 7 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. జట్టు 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. ముక్కోణపు వన్డే సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement