ఆసియా బిలియర్డ్స్‌ టోర్నీ విజేత అద్వానీ | Asian billiards championship wiiner Advani | Sakshi
Sakshi News home page

ఆసియా బిలియర్డ్స్‌ టోర్నీ విజేత అద్వానీ

Apr 15 2017 1:20 AM | Updated on Sep 5 2017 8:46 AM

ఆసియా బిలియర్డ్స్‌ టోర్నీ విజేత అద్వానీ

ఆసియా బిలియర్డ్స్‌ టోర్నీ విజేత అద్వానీ

భారత క్యూ స్పోర్ట్స్‌ (బిలియర్డ్స్, స్నూకర్‌) స్టార్‌ ప్లేయర్‌ పంకజ్‌ అద్వానీ తన ఖాతాలో మరో అంతర్జాతీయ టైటిల్‌ను జమ చేసుకున్నాడు.

భారత క్యూ స్పోర్ట్స్‌ (బిలియర్డ్స్, స్నూకర్‌) స్టార్‌ ప్లేయర్‌ పంకజ్‌ అద్వానీ తన ఖాతాలో మరో అంతర్జాతీయ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. చండీగఢ్‌లో శుక్రవారం ముగిసిన ఆసియా బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌లో పంకజ్‌ విజేతగా నిలిచాడు.

భారత్‌కే చెందిన సౌరవ్‌ కొఠారితో జరిగిన ఫైనల్లో అద్వానీ 6–3 (54–101, 89–100, 100–9, 58–101, 100–0, 102–0, 100–0, 100–42, 101–0) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు. అద్వానీ కెరీర్‌లో ఓవరాల్‌గా ఇది ఏడో ఆసియా టైటిల్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement