ఆసియా 6 రెడ్ స్నూకర్ విజేత పంకజ్ అద్వానీ | Asian 6-Red snooker champion Pankaj Advani | Sakshi
Sakshi News home page

ఆసియా 6 రెడ్ స్నూకర్ విజేత పంకజ్ అద్వానీ

May 23 2016 1:03 AM | Updated on Sep 4 2017 12:41 AM

ఆసియా 6 రెడ్ స్నూకర్ విజేత పంకజ్ అద్వానీ

ఆసియా 6 రెడ్ స్నూకర్ విజేత పంకజ్ అద్వానీ

భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ తన ఖాతాలో మరో అంతర్జాతీయ టైటిల్‌ను వేసుకున్నాడు.

భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ తన ఖాతాలో మరో అంతర్జాతీయ టైటిల్‌ను వేసుకున్నాడు. అబుదాబిలో ఆదివారం ముగిసిన ఆసియా 6 రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ అద్వానీ చాంపియన్‌గా నిలిచాడు.

బెంగళూరుకు చెందిన 30 ఏళ్ల పంకజ్ ఫైనల్లో 7-5 ఫ్రేమ్‌లతేడాతో కీన్ హూ మో  (మలేసియా)పై విజయం సాధించాడు. ఇప్పటికే 15 సార్లు వివిధ విభాగాల్లో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్స్ నెగ్గిన పంకజ్‌కు ఆసియా టైటిల్ దక్కడం ఇది ఆరోసారి కావడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement