నంబర్ వన్ గానే అశ్విన్ | Ashwin, Jadeja coming good was the key factor: Ayaz Memon dissects Adelaide T20I | Sakshi
Sakshi News home page

నంబర్ వన్ గానే అశ్విన్

Jan 28 2016 2:01 AM | Updated on Sep 3 2017 4:25 PM

నంబర్ వన్ గానే అశ్విన్

నంబర్ వన్ గానే అశ్విన్

ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ అశ్విన్ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ అశ్విన్ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్ రెండో స్థానంలో, జడేజా ఆరో ర్యాంక్‌లో ఉన్నారు. బ్యాట్స్‌మెన్ టాప్-10లో భారత్ నుంచి రహానే (పదో ర్యాంక్) మాత్రమే ఉన్నాడు. జట్టు ర్యాంకింగ్స్‌లో ఆగస్టు 2011 తర్వాత తొలిసారి భారత్ అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement