మేరీకోమ్‌కు మరో గౌరవం | Another honor to merikom | Sakshi
Sakshi News home page

మేరీకోమ్‌కు మరో గౌరవం

Nov 25 2016 11:57 PM | Updated on Sep 4 2017 9:06 PM

మేరీకోమ్‌కు మరో గౌరవం

మేరీకోమ్‌కు మరో గౌరవం

భారత బాక్సర్ మేరీకోమ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఏఐబీఏ) మేరీకోమ్‌ను ‘లెజెండ్స్ అవార్డ్’తో

భారత బాక్సర్ మేరీకోమ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య  (ఏఐబీఏ) మేరీకోమ్‌ను ‘లెజెండ్స్ అవార్డ్’తో సత్కరించనుంది. డిసెంబరు 20న ఆమెకు ఈ అవార్డు అందిస్తారు. ‘ఈ గౌరవం లభించడం పట్ల చాలా ఆనందంగా ఉన్నాను. నాతో పాటు దేశంలోని యువ బాక్సర్లకు ఇది స్ఫూర్తినిస్తుంది’ అని మేరీకోమ్ తెలిపింది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ కాంస్యం సాధించిన ఈ మణిపురీ బాక్సర్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలు కూడా.

 

 

Advertisement

పోల్

Advertisement