భారత్తో టెస్టు సిరీస్కు గాయంతో సౌతీ దూరం | Ankle injury rules Tim Southee out of India Tests | Sakshi
Sakshi News home page

భారత్తో టెస్టు సిరీస్కు గాయంతో సౌతీ దూరం

Sep 18 2016 1:32 AM | Updated on Sep 4 2017 1:53 PM

భారత్తో టెస్టు సిరీస్కు గాయంతో సౌతీ దూరం

భారత్తో టెస్టు సిరీస్కు గాయంతో సౌతీ దూరం

న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌతీ గాయం కారణంగా భారత్‌తో మూడు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు. ట్రైనింగ్ సందర్భంగా అతని ఎడమ కాలి చీలమండకు గాయమైంది.

న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌతీ గాయం కారణంగా భారత్‌తో మూడు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు. ట్రైనింగ్ సందర్భంగా అతని ఎడమ కాలి చీలమండకు గాయమైంది. దీంతో తను స్వదేశానికి వెళుతున్నాడు. సౌతీ స్థానంలో మాట్ హెన్రీ జట్టులోకి రానున్నాడు. అరుుతే భారత్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు సౌతీ అందుబాటులో ఉంటాడని న్యూజిలాండ్ భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement