క్వాలిఫయర్‌ చేతిలో ఆండీ ముర్రేకు చుక్కెదురు | Andy Murray loss the game | Sakshi
Sakshi News home page

క్వాలిఫయర్‌ చేతిలో ఆండీ ముర్రేకు చుక్కెదురు

Mar 13 2017 1:09 AM | Updated on Sep 5 2017 5:54 AM

క్వాలిఫయర్‌ చేతిలో ఆండీ ముర్రేకు చుక్కెదురు

క్వాలిఫయర్‌ చేతిలో ఆండీ ముర్రేకు చుక్కెదురు

ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ఆండీ ముర్రేకు ఊహించని పరాజయం

కాలిఫోర్నియా: ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ఆండీ ముర్రేకు ఊహించని పరాజయం ఎదురైంది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో టాప్‌ సీడ్‌ ముర్రే (బ్రిటన్‌) 4–6, 6–7 (5/7)తో క్వాలిఫయర్‌ వాసెక్‌ పోస్పిసిల్‌ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. గతంలో పోస్పిసిల్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ముర్రే ఈసారి మాత్రం కీలకదశలో తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement