ఇక నుంచి ‘సర్‌’ ముర్రే... బ్రిటన్‌ టెన్నిస్‌ స్టార్‌కు నైట్‌హుడ్‌ పురస్కారం | Andy Murray has been knighted | Sakshi
Sakshi News home page

ఇక నుంచి ‘సర్‌’ ముర్రే... బ్రిటన్‌ టెన్నిస్‌ స్టార్‌కు నైట్‌హుడ్‌ పురస్కారం

Jan 1 2017 2:20 AM | Updated on Sep 5 2017 12:03 AM

ఇక నుంచి ‘సర్‌’ ముర్రే... బ్రిటన్‌ టెన్నిస్‌ స్టార్‌కు నైట్‌హుడ్‌ పురస్కారం

ఇక నుంచి ‘సర్‌’ ముర్రే... బ్రిటన్‌ టెన్నిస్‌ స్టార్‌కు నైట్‌హుడ్‌ పురస్కారం

ప్రపంచ నంబర్‌వన్, బ్రిటన్‌ టెన్నిస్‌ స్టార్‌ ప్లేయర్‌ ఆండీ ముర్రే... ప్రఖ్యాత అథ్లెట్‌ మో ఫరాలకు ప్రతిష్టాత్మక నైట్‌హుడ్‌ పురస్కారం దక్కింది.

 ప్రపంచ నంబర్‌వన్, బ్రిటన్‌ టెన్నిస్‌ స్టార్‌ ప్లేయర్‌ ఆండీ ముర్రే... ప్రఖ్యాత అథ్లెట్‌ మో ఫరాలకు ప్రతిష్టాత్మక నైట్‌హుడ్‌ పురస్కారం దక్కింది. శుక్రవారం రెండో ఎలిజబెత్‌ రాణి ప్రకటించిన నూతన సంవత్సర గౌరవ పురస్కార జాబితాలో వీరిద్దరికి చోటు దక్కింది. అంతర్జాతీయ వేదికపై ఇంగ్లండ్‌ ఖ్యాతిని పెంపొందించినందుకు ఈ ఎంపిక జరిగింది. ఇక నుంచి వీరి పేరు ముందు ‘సర్‌’ అని సంభోదిస్తారు. 29 ఏళ్ల ముర్రే 2016లో వింబుల్డన్‌ టైటిల్‌ నెగ్గడంతోపాటు రియో ఒలింపిక్స్‌లో  స్వర్ణ పతకాన్ని సాధించాడు. తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక మో ఫరా రియో ఒలింపిక్స్‌లో 5,000... 10,000 మీటర్ల రేసుల్లో స్వర్ణాలు గె లిచాడు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement