4-1తో గెలిస్తే మూడో స్థానం! | 4-1 in the third place win! | Sakshi
Sakshi News home page

4-1తో గెలిస్తే మూడో స్థానం!

Oct 13 2016 11:59 PM | Updated on May 29 2019 2:49 PM

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‌‌సలో నంబర్‌వన్ గా నిలిచిన భారత్, ఇప్పుడు వన్డే ర్యాంక్‌నూ మెరుగు పర్చుకునే ప్రయత్నంలో ఉంది.

దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‌‌సలో నంబర్‌వన్ గా నిలిచిన భారత్, ఇప్పుడు వన్డే ర్యాంక్‌నూ మెరుగు పర్చుకునే ప్రయత్నంలో ఉంది. న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌ను 4-1తో గెల్చుకుంటే భారత్  ముందంజ వేస్తుంది. ప్రస్తుతం నాలుగో ర్యాంక్ (110 పారుుంట్లు)లో ఉన్న జట్టు మూడో ర్యాంక్‌కు చేరుకుంటుంది. కివీస్ (113 పారుుంట్లు) మనకంటే ఒక స్థానం ముందుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement