
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
వికారాబాద్ : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 1000 కి.మీ పూర్తి చేసుకుంటున్న సందర్భం రేపు(సోమవారం) కొడంగల్ లో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. బoడెమ్మా దేవాలయo నుంచి శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వేర దేవాలయం వరకూ వైసీపీ నాయకులు ర్యాలీ తీయనున్నారు. ఈ ర్యాలీలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు గట్టు శ్రీకాoత్ రెడ్డితో పాటు కొడంగల్ ఇంచార్జ్ తమ్మలి బాల్ రాజ్, ఇతర రాష్ట్రనాయకులు, కార్యకర్తలు పాల్గోనున్నారు.