‘బైఎలక్షన్‌కు చంద్రబాబు సిద్ధమా?’ | Ysrcp Mla gopireddy srinivas reddy slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

‘బైఎలక్షన్‌కు చంద్రబాబు సిద్ధమా?’

Jun 19 2018 10:26 AM | Updated on Aug 20 2018 6:07 PM

Ysrcp Mla gopireddy srinivas reddy slams chandrababu naidu - Sakshi

ఆంధ్రపదేశ్‌లో అధ్వాన్నమైన పాలన సాగుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

సాక్షి, గుంటూరు: ఆంధ్రపదేశ్‌లో అధ్వాన్నమైన పాలన సాగుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బోగస్‌ సర్వేలతో టీడీపీ నేతలు డ్రామాలకు తెరతీశారన్నారు. నిజంగా రాష్ట్రంలో టీడీపీకి అనుకూలంగా ఉంటే బై ఎలక్షన్లకు చంద్రబాబు సిద్ధమా?.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement