వారణాసిలో నామినేషన్ల తిరస్కరణపై రైతుల ఫిర్యాదు | Turmeric Farmers Meets EC To Complain Rejection Of Nominations | Sakshi
Sakshi News home page

వారణాసిలో నామినేషన్ల తిరస్కరణపై రైతుల ఫిర్యాదు

May 6 2019 1:29 PM | Updated on May 6 2019 1:29 PM

Turmeric Farmers Meets EC To Complain Rejection Of Nominations - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పసుపు రైతుల మూకుమ్మడి నామినేషన్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద సైతం పసుపు రైతులు భారీగా నామినేషన్లు దాఖలు చేయాలని భావించారు. అయితే వారి ఆశలపై ఎన్నికల సంఘం నీళ్లు చల్లింది. అనూహ్యంగా వారి నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీనిపై పసుపురైతులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement