
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ ప్రచారం నవ్వుల పాలవుతోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి టీవీల్లో ‘పచ్చ’ ప్రకటనలు హోరెత్తున్నాయి. బాబుగారి ‘ఘన కార్యాల’ను చూపిస్తూ టీవీలో వస్తున్న ప్రకటనలోని డొల్లతనాన్ని సోషల్ మీడియా వేదికగా సామాన్యులు బట్టబయలు చేస్తున్నారు.
(లోకేష్.. పసుపు కుంకుమ మాకు రాలే!)
టీడీపీ ప్రచారం చేసుకుంటున్నట్టుగా వాస్తవ పరిస్థతులు లేవని ఆధారాలతో బయటపెడుతున్నారు. నారా వారి అసత్య ప్రచారాన్ని నికార్సైన నిజాలతో ప్రజలకు చూపిస్తున్నారు. రాయలసీమకు నీళ్లు పారించామని చంద్రబాబు కొట్టుకుంటున్న ‘సెల్ఫ్ డబ్బా’ను సామాన్యుడు ఎలా ఛేదించాడో మీరే చూడండి.