ఒక్క క్లిక్‌తో నేటి వార్తా విశేషాలు

Today News Roundup 27th August 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాలవ శ్రీనివాసులు..సమాచారశాఖ మంత్రి..అంతకుముందు దాదాపు పదిహేనేళ్లు  జర్నలిస్టు.. ఇపుడు చూస్తున్నదీ సంబంధిత శాఖే..జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాల్సిన పదవిలో ఉన్న ఆయన..విధి నిర్వహణలో ఉన్న ఓ జర్నలిస్టును పరుష పదజాలంతో దూషించారు.  ‘ఏయ్‌ .. వీడియో తీయొద్దువయ్యా...తమాషా చేస్తున్నావా..? నీ అంతుచూస్తా...నేను అంత మంచివాడిని కాదు’ అంటూ ‘సాక్షి’ టీవీ విలేకరి విష్ణుపై ఊగిపోయారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

ఏయ్‌.. నీ అంతు చూస్తా : కాలవ శ్రీనివాసులు

‘మొదటి స్థానంలో తెలుగు రాష్ట్రాలు’

ఈవీఎంలు ఎక్కడ రిపేరు చేస్తున్నారు?

70 ఏళ్ల తర్వాత బయటడింది..

బ్యుటీషియన్ పద్మ కేసు: తెరపైకి నూతన్‌ భార్య

పవర్‌ ​కంపెనీలకు భారీ షాక్‌

ద్యుతీచంద్‌కు భారీ నజరానా

ఆయనను సీఎంగా చూడాలనుకుంటున్నా

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top