బీజేపీలో చేరిన ప్రముఖ గాయకుడు | Singer Daler Mehndi joins Bharatiya Janata Party | Sakshi
Sakshi News home page

బీజేపీలోకి పాప్‌ సింగర్‌ దలేర్‌ మెహందీ

Apr 26 2019 2:19 PM | Updated on Apr 27 2019 4:46 PM

Singer Daler Mehndi joins Bharatiya Janata Party - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు పలువురు క్యూ కడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ హీరో సన్నీ డియోల్‌ బీజేపీలో చేరగా తాజాగా ప్రముఖ పంజాబీ పాప్ సింగర్ దలేర్ మెహందీ శుక్రవారం కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రి విజయ్‌ గోయల్‌, సింగర్‌ హన్స్‌ రాజ్‌ ఆధ్వర్యంలో దలేర్‌ మెహందీ ఇవాళ బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ బీజేపీ చీప్‌ మనోజ్‌ తివారీ, గౌతమ్‌ గంభీర్‌ హాజరు అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement