జనసేన తొలి సభ్యత్వం స్వీకరించిన పవన్‌ | Pawan received the first membership of Janesena | Sakshi
Sakshi News home page

జనసేన తొలి సభ్యత్వం స్వీకరించిన పవన్‌

Jan 1 2018 2:09 AM | Updated on Mar 22 2019 5:33 PM

Pawan received the first membership of Janesena - Sakshi

సాక్షి, అమరావతి: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆదివారం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారం భించినట్లు పార్టీ మీడియా విభాగం హెడ్‌ హరిప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో తొలి సభ్యత్వాన్ని పవన్‌ స్వీకరించారు. తర్వాత పార్టీలోని ముఖ్యులకు పవన్‌ సభ్యత్వ నమోదు పత్రాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement