మంత్రి ఆదినారాయణరెడ్డికి షాక్‌ | Minister Adinarayana Reddy Key Aid Joins YSRCP | Sakshi
Sakshi News home page

మంత్రి ఆదినారాయణరెడ్డికి షాక్‌

Jan 12 2019 7:42 PM | Updated on Jan 12 2019 7:59 PM

Minister Adinarayana Reddy Key Aid Joins YSRCP - Sakshi

సాక్షి, వైఎస్సార్‌జిల్లా: జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణరెడ్డికి గట్టి షాక్‌ తగిలింది. ఆదినారాయణరెడ్డి ముఖ్య అనుచరుడు చెన్నకేశవరెడ్డి శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆయనకు పార్టీ కండువా కప్పి.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జమ్మలమడుగు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement