ఏపీ శాసన మండలి చైర్మన్‌గా ఎంఏ షరీఫ్‌ | MA Sharif Elected As AP Legislative Council Chairman | Sakshi
Sakshi News home page

ఏపీ శాసన మండలి చైర్మన్‌గా ఎంఏ షరీఫ్‌

Feb 7 2019 12:40 PM | Updated on Feb 7 2019 1:40 PM

MA Sharif Elected As AP Legislative Council Chairman - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చైర్మన్‌గా ఎంఏ షరీఫ్‌ ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం నిర్వహించిన ఎన్నికల్లో షరీఫ్‌ తరఫున ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలు కావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు ప్రకటన వెలువడగానే ఆయన గురువారం మండలి చైర్మన్‌ పదవిని చేపట్టారు. మొన్నటివరకు శాసనమండలి చైర్మన్‌గా ఉన్న ఎన్ఎండీ ఫరూక్‌ను ఇటీవల చంద్రబాబు కేబినెట్‌లోకి తీసుకోవడంతో మండలి చైర్మన్ పదవికి ఎన్నిక అనివార్యమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement