అయిదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం | Five MLA Quota MLC unanimous In AP Council | Sakshi
Sakshi News home page

అయిదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

Mar 1 2019 1:17 PM | Updated on Mar 28 2019 5:27 PM

Five MLA Quota MLC unanimous In AP Council - Sakshi

అమరావతి : ఏపీ శాసనమండలిలోని ఎమ్మెల్యే కోటాలో గల అయిదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ స్థానాలకు దాఖలైన నామినేషన్లను ఎన్నికల సంఘం పరిశీలించింది. ఆయా స్థానాలకు ఇతరులెవ్వరూ నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో టీడీపీ నుంచి యనమల, అశోక్‌బాబు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్టు ఈసీ శుక్రవారం ప్రకటించింది. (అశోక్‌ బాబుపై ఉద్యోగుల ఆగ్రహం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement