రామ్‌.. నర్మద.. గోమూత్ర

Congress releases 'Ram-Narmada-gaumutra' manifesto for Madhya Pradesh polls - Sakshi

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ మేనిఫెస్టో

భోపాల్‌: త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టో ‘వచన్‌ పత్ర’ను శనివారం విడుదల చేసింది. ఈ వచన్‌పత్రలో కాంగ్రెస్‌ ‘రామ్‌–నర్మద–గోమూత్ర’ అంశాలనే ప్రాతిపదికగా తీసుకుంది. వీటి ప్రకారం.. ‘రాష్ట్రంలో ఆధ్యాత్మిక విభాగ్‌ పేరుతో ఆధ్యాత్మిక శాఖ ఏర్పాటు, సంస్కృత భాష వ్యాప్తి, 14 ఏళ్ల అరణ్య వాసం సమయంలో శ్రీరాముడు సంచరించిన ‘రామ్‌ పథ్‌’ అభివృద్ధి, గో మూత్రం, పిడకలను వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయడం, ప్రతీ గ్రామంలో గోశాల, హిందువులు పవిత్రంగా భావించే నర్మదా నదీ పరిరక్షణకు చర్యలు, నర్మద తీరాన ఉన్న పుణ్య క్షేత్రాల అభివృద్ధికి రూ.1,100 కోట్ల నిధుల కేటాయింపు వంటివి ఉన్నాయి.

వీటితోపాటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతోపాటు మెడిసిన్, ఇంజినీరింగ్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించే ‘వ్యాపమ్‌’ను రద్దు చేస్తామని కాంగ్రెస్‌ పేర్కొంది. ఈ సంస్థ నిర్వహించిన పలు పరీక్షలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. వ్యాపమ్‌ బదులు మరో సంస్థను ఏర్పాటుచేసి అవినీతికి తావులేని విధంగా పరీక్షలను నిర్వహణ,  70శాతం మార్కులు సాధించే 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని పేర్కొంది. కళాశాల విద్యార్థినులకు సబ్సిడీపై సైకిళ్లు ఇస్తామని తెలిపింది.

మరిన్ని వార్తలు

15-11-2018
Nov 15, 2018, 20:58 IST
సాక్షి, హైదరాబాద్‌ : పొన్నాల లక్ష్మయ్య.. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్ల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన నేత. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌...
15-11-2018
Nov 15, 2018, 20:24 IST
 సాక్షి,కామారెడ్డి : ‘గత 25 సంవత్సరాలుగా ఓటు వేస్తునే ఉన్నా.. ఎందరో నాయకులు మారుతున్నారు.. జెండాలు, ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ...
15-11-2018
Nov 15, 2018, 19:59 IST
సాక్షి, హైదరాబాద్ : ‘ఇద్దరు టీఆర్‌ఎస్‌ ఎంపీలు కాంగ్రెస్‌లో చేరుతారంటే కొండా విశ్వేశ్వర రెడ్డి, సీతారాం నాయక్‌ల శీలాన్ని మాత్రమే ఎందుకు...
15-11-2018
Nov 15, 2018, 19:46 IST
రాహుల్‌ గాంధీ ర్యాలీకి ప్రజలు భారీ ఎత్తున తరలి రావడానికి కారణం కూడా ప్రభుత్వంపైనున్న వ్యతిరేకతే..
15-11-2018
Nov 15, 2018, 19:39 IST
సాక్షి, హైదరాబాద్‌ : నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్‌కుమార్‌ తెలిపారు. అభ్యర్థులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని,...
15-11-2018
Nov 15, 2018, 19:11 IST
సాక్షి, నిజామాబాద్‌: నామినేషన్ల పర్వం జోరందుకుంది. మూడో రోజు జిల్లావ్యాప్తంగా 12 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం...
15-11-2018
Nov 15, 2018, 18:26 IST
    సాక్షి,ఇందల్‌వాయి(నిజామాబాద్‌): ఆంధ్ర పాలకులకు దాసోహమైన మహా కూటమి మాయ మాటలు నమ్మవద్దని, కారు గుర్తుకు ఓటు వేసి...
15-11-2018
Nov 15, 2018, 18:13 IST
సాక్షి, హైదరాబాద్ : బహుజన లెప్ట్‌ ఫ్రంట్(బీఎల్‌ఎఫ్‌) అభ్యర్థుల నాలుగో జాబితాను ఆ ఫ్రంట్‌ కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం గురువారం...
15-11-2018
Nov 15, 2018, 18:12 IST
సాక్షి, ఖమ్మం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్‌ ఆశించి భంగపడ్డ పలువురు కాంగ్రెస్‌ నాయకులు తమ నిరసన వెళ్లగక్కారు. పార్టీ...
15-11-2018
Nov 15, 2018, 18:08 IST
సాక్షి,బోధన్‌(నిజామాబాద్‌): తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని మాయ మాటలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌.. ఇచ్చిన హామీలను అమలు...
15-11-2018
Nov 15, 2018, 17:49 IST
సాక్షి,భీమ్‌గల్‌(నిజామాబాద్‌): బాల్కొండ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఉదయం 10...
15-11-2018
Nov 15, 2018, 17:38 IST
ఆదిలాబాద్‌రూరల్‌: స్వయం ఉపాధి పథకంలో నిరుద్యోగ యువతీ, యువకులకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా అందజేసే రుణాలకు మోక్షం కలగడం లేదు....
15-11-2018
Nov 15, 2018, 17:24 IST
సాక్షి, నిర్మల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డ అసంతృప్త నేతలు తమ భవిష్యత్‌ కార్యాచరణకు సిద్దమయ్యారు....
15-11-2018
Nov 15, 2018, 17:23 IST
సాక్షి, హైదారాబాద్ : తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని టీఆర్‌ఎస్ ఎంపీ సీతారాం నాయక్ స్పష్టం చేశారు....
15-11-2018
Nov 15, 2018, 17:08 IST
వేములవాడ: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియల తొలికీలక ఘట్టం.. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నామినేషన్ల స్వీకరణకు...
15-11-2018
Nov 15, 2018, 16:28 IST
మంథని: తెలంగాణ ఆవిర్భావ సమయంలో రూ.16వేల కోట్ల మిగులు బడ్టెట్‌లో రాష్ట్రాన్ని అప్పగిస్తే.. నాల్గున్నర సంవత్సరాల్లో రూ.లక్ష కోట్లకు పైగా అప్పులను...
15-11-2018
Nov 15, 2018, 16:24 IST
సాక్షి,కామారెడ్డి: ప్రజల చిరకాల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కామారెడ్డి నియోజకవర్గంలో నాలుగేళ్లలో దాదాపు వెయ్యి కోట్లతో అభి వృద్ధి కార్యక్రమాలు...
15-11-2018
Nov 15, 2018, 16:21 IST
సాక్షి, వేములవాడ: గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసిన ఆది శ్రీనివాస్‌కు ప్రస్తుత బీజేపీ పార్టీ జిల్లా...
15-11-2018
Nov 15, 2018, 16:17 IST
సాక్షి,హైదరాబాద్‌ : రాష్ట్ర కాంగ్రెస్‌ న్యాయకత్వంపై రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ క్యామ మల్లేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్లు అమ్ముకున్నారని...
15-11-2018
Nov 15, 2018, 16:12 IST
సాక్షి, ధర్మపురి: తెలంగాణ రాష్ట్రం సిద్ధించకుండా కుట్రలు, కుతంత్రాలు పన్నిన ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ప్రస్తుతం ఇక్కడి అభివృద్ధిని సైతం అడ్డుకుంటున్నాడని..ఎన్ని...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top