ఢిల్లీ మహాధర్నాలో విజయమ్మ | YS Vijayamma Participate AP NGOs Dharna at Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ మహాధర్నాలో విజయమ్మ

Sep 28 2013 4:09 AM | Updated on Sep 1 2017 11:06 PM

రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద శుక్రవారం మహాధర్నా నిర్వహించింది.

రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద శుక్రవారం మహాధర్నా నిర్వహించింది. ఈ ఆందోళన కార్యక్రమానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ హాజరై సంఘీభావం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement