పెద్ద శేష వాహనంపై వేంకటాచలపతి | Tirumala Tirupati Devasthanams | Sakshi
Sakshi News home page

పెద్ద శేష వాహనంపై వేంకటాచలపతి

Nov 8 2013 5:29 AM | Updated on Sep 2 2017 12:25 AM

తిరుమలలో గురువారం పెద్దశేష వాహన ఊరేగింపు కన్నులపండువలా సాగింది. నాగుల చవితిని పురస్కరించుకుని ప్రత్యేకంగా వాహన సేవ నిర్వహించారు.

తిరుమలలో గురువారం పెద్దశేష వాహన ఊరేగింపు కన్నులపండువలా సాగింది. నాగుల చవితిని పురస్కరించుకుని ప్రత్యేకంగా వాహన సేవ నిర్వహించారు.సాయంత్రం కైంకర్యాలు ముగించుకుని వాహన మండ పంలోకి వేంచేపు చేసిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని పుష్పమాలలు, బంగారు, వజ్ర, వైఢూర్య మరకత మాణిక్యాదులతో కూడిన ఆభరణాలతో అలంకరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement