‘హైకూ’ మ‌ళ్లీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా: కోన వెంకట్ | Haiku Movie Telugu Press Meet Kona Venkat Speech | Sakshi
Sakshi News home page

‘హైకూ’ మ‌ళ్లీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా: కోన వెంకట్

Oct 17 2026 9:14 PM | Updated on Oct 17 2026 9:14 PM

Haiku Movie Telugu Press Meet Kona Venkat Speech

ఏగ‌న్‌, 'కోర్ట్' శ్రీదేవి, ఫెమినా జార్జ్ హీరో హీరోయిన్లుగా చేసిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమా ‘హైకూ’. యువరాజ్ చిన్నసామి దర్శకుడు. వచ్చే శుక్రవారం(అక్టోబ‌ర్ 23) మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన రిలీజ్ ప్రెస్‌మీట్‌కు ప్రముఖ ర‌చ‌యిత‌, నిర్మాత కోన వెంక‌ట్ హజరయయ్యారు. మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ.. ఈ సినిమా నా హార్ట్‌కి చాలా కనెక్ట్ అయింది. లవ్‌లో ఉన్నా, రిలేషన్‌షిప్‌లో ఉన్నా, మ్యారీడ్ కపుల్ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది అని అన్నారు.

కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘‘హైకూ అక్టోబర్ 23 వస్తోంది. ఈ కథ అందరినీ ఎగ్జైట్ చేస్తుంది. ఇది ఒక సిన్సియర్ లవ్ స్టోరీ. ఈ సినిమాలో కాలేజ్ లైఫ్ లోని బ్యూటిఫుల్ థింగ్స్ చూపించారు. మనల్ని మళ్ళీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా ఇది. స్పెషల్‌గా ఈ సినిమా శ్రీదేవి కోసం చూడాలి అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement