గ్రహం అనుగ్రహం, మంగళవారం 29 డిసెంబర్ 2015 | graham anugraham today | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, మంగళవారం 29 డిసెంబర్ 2015

Dec 29 2015 12:44 AM | Updated on Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం, మంగళవారం 29 డిసెంబర్ 2015 - Sakshi

గ్రహం అనుగ్రహం, మంగళవారం 29 డిసెంబర్ 2015

శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి బ.చవితి సా.4.15 వరకు, తదుపరి పంచమి నక్షత్రం ఆశ్లేష ప.2.24 వరకు, తదుపరి మఖ వర్జ్యం తె.3.07 నుంచి 4.50 వరకు(తెల్లవారితే బుధవారం).

 శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి బ.చవితి సా.4.15 వరకు, తదుపరి పంచమి నక్షత్రం  ఆశ్లేష ప.2.24 వరకు, తదుపరి మఖ వర్జ్యం తె.3.07 నుంచి 4.50 వరకు(తెల్లవారితే బుధవారం) దుర్ముహూర్తం ఉ.8.50 నుంచి 9.41 వరకు, తదుపరి రా.10.52 నుంచి 11.44 వరకు, అమృతఘడియలు ప.1.01 నుంచి 2.38 వరకు
 సూర్యోదయం    :    6.32
 సూర్యాస్తమయం    :    5.30
 రాహుకాలం:
 ప.3.00 నుంచి
 4.30 వరకు
 యమగండం:
 ఉ.9.00 నుంచి
 10.30 వరకు

Advertisement
 
Advertisement
Advertisement