గ్రహం అనుగ్రహం, శనివారం, 8, 2015 | Graham anugraham of the day on august 8, 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, శనివారం, 8, 2015

Aug 8 2015 1:40 AM | Updated on Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం, శనివారం, 8, 2015 - Sakshi

గ్రహం అనుగ్రహం, శనివారం, 8, 2015

శ్రీమన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు నిజ ఆషాఢ మాసం, తిథి బ.నవమి రా.8.54 వరకు, నక్షత్రం కృత్తిక రా.10.22 వరకు, వర్జ్యం ప.10.54 నుంచి 12.27 వరకు,

శ్రీమన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
 నిజ ఆషాఢ మాసం, తిథి బ.నవమి రా.8.54 వరకు, నక్షత్రం కృత్తిక రా.10.22 వరకు, వర్జ్యం ప.10.54 నుంచి 12.27 వరకు, దుర్ముహూర్తం
 ఉ.5.43 నుంచి 7.25 వరకు, అమృతఘడియలు రా.9.06 నుంచి 9.40 వరకు
 సూర్యోదయం    :    5.44
 సూర్యాస్తమయం    :    6.27
 రాహుకాలం:
 ఉ.9.00 నుంచి
 10.30 వరకు
 యమగండం:
 ప.1.30 నుంచి
 3.00 వరకు
 

Advertisement
 
Advertisement
Advertisement