గ్రహం అనుగ్రహం, అక్టోబర్ 24, 2015 | graham anugraham, october 24, 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, అక్టోబర్ 24, 2015

Oct 24 2015 12:52 AM | Updated on Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం, అక్టోబర్ 24, 2015 - Sakshi

గ్రహం అనుగ్రహం, అక్టోబర్ 24, 2015

శ్రీమన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం..

 శ్రీమన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి శు.ద్వాదశి రా.1.01 వరకు, నక్షత్రం శతభిషం ఉ.7.28 వరకు, తదుపరి  పూర్వాభాద్ర తె.5.44 వరకు (తెల్లవారితే ఆదివారం), వర్జ్యం ప.1.23 నుంచి 2.53 వరకు, దుర్ముహూర్తం ఉ.5.58 నుంచి 7.30వరకు, అమృతఘడియలు రా.10.18 నుంచి 11.46 వరకు

Advertisement
 
Advertisement
Advertisement