గ్రహం అనుగ్రహం, నవంబర్ 15, 2015 | graham anugraham, november 15, 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, నవంబర్ 15, 2015

Nov 15 2015 12:19 AM | Updated on Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం, నవంబర్ 15, 2015 - Sakshi

గ్రహం అనుగ్రహం, నవంబర్ 15, 2015

శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం..

 శ్రీ మన్మథనామ సంవత్సరం

 దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం

 తిథి శు.చవితి రా.12.39 వరకు, నక్షత్రం మూల రా.6.43 వరకు, వర్జ్యం సా.5.02 నుంచి 6.43 వరకు, తిరిగి తె.4.20 నుంచి 5.54 వరకు(తెల్లవారితే సోమవారం), దుర్ముహూర్తం సా.3.50 నుంచి 4.40 వరకు, అమృతఘడియలు తె.4.18 నుంచి 5.55 వరకు(తెల్లవారితే సోమవారం)

Advertisement
 
Advertisement
Advertisement