గ్రహం అనుగ్రహం (డిసెంబర్‌ 19) | graham anugraham (december 18) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (డిసెంబర్‌ 19)

Dec 19 2016 3:37 AM | Updated on Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం (డిసెంబర్‌ 19) - Sakshi

గ్రహం అనుగ్రహం (డిసెంబర్‌ 19)

శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు,మార్గశిర మాసం..

శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు.
మార్గశిర మాసం.
తిథి బ.షష్టి రా.10.12 వరకు.
నక్షత్రం మఖ సా.5.41 వరకు. తదుపరి పుబ్బ.
వర్జ్యం రాత్రి 1.56 నుంచి 3.34 వరకు.
దుర్ముహూర్తం ప. 12.21 నుంచి 1.11 వరకు, తదుపరి ప.2.33 నుంచి 3.24 వరకు.
అమృత ఘడియలు ప.3.15 నుంచి 4.50 వరకు.

Advertisement
 
Advertisement
Advertisement