గ్రహం అనుగ్రహం(11-09-2016) | graham anugraham | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం(11-09-2016)

Sep 11 2016 1:57 AM | Updated on Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం(11-09-2016) - Sakshi

గ్రహం అనుగ్రహం(11-09-2016)

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం తిథి శు.దశమి

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం తిథి శు.దశమి తె.4.24 వరకు (తెల్లవారితే సోమవారం), నక్షత్రం మూల ఉ.6.10 వరకు తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం ఉ.4.29 నుంచి   6.10 వరకు, తిరిగి సా.4.17 నుంచి 5.58 వరకు
 దుర్ముహూర్తం సా.4.25 నుంచి 5.15 వరకు  అమృతఘడియలు రా.2.25 నుంచి 3.44 వరకు
 
 సూర్యోదయం         :  5.50
 సూర్యాస్తమయం    :  6.06
 రాహుకాలం        : సా.4.30 నుంచి 6.00 వరకు
 యమగండం       : ప.12.00 నుంచి 1.30 వరకు

Advertisement
 
Advertisement
Advertisement