గ్రహం అనుగ్రహం(24-08-2016) | Graham anugraham | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం(24-08-2016)

Aug 24 2016 2:15 AM | Updated on Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం(24-08-2016) - Sakshi

గ్రహం అనుగ్రహం(24-08-2016)

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం, తిథి బ.సప్తమి రా.1.10 వరకు,
నక్షత్రం భరణి సా.5.16 వరకు
వర్జ్యం తె.4.24 నుంచి 5.54 వరకు (తెల్లవారితే గురువారం)
దుర్ముహూర్తం ప.11.38 నుంచి 12.29 వరకు
అమృతఘడియలు ప.11.48 నుంచి 1.32 వరకు


స్యూర్యోదయం: 5.48   
సూర్యాస్తమయం : 6.23
యమగండం : :ఉ.7.30 నుంచి 9.00 వరుకు
రాహుకాలం  :మ 12.00 నుంచి  1.30వరుకు

Advertisement
 
Advertisement
Advertisement