గ్రహం అనుగ్రహం, గురువారం 29, జూలై 2016 | graham anugraham | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, గురువారం 29, జూలై 2016

Jul 29 2016 1:06 AM | Updated on Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం, గురువారం 29, జూలై 2016 - Sakshi

గ్రహం అనుగ్రహం, గురువారం 29, జూలై 2016

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి బ.దశమి

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
 ఆషాఢ మాసం, తిథి బ.దశమి ఉ.10.45 వరకు, తదుపరి ఏకాదశి
 నక్షత్రం కృత్తిక ఉ.7.30 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం రా.10.30 నుంచి
 12.01 వరకు, దుర్ముహూర్తం ఉ.8.15 నుంచి 9.07 వరకు, తదుపరి
 ప.12.31 నుంచి 1.22 వరకు, అమృతఘడియలు ఉ.5.18 నుంచి 6.46 వరకు
 
 
 సూర్యోదయం : 5.42
 సూర్యాస్తమయం : 6.37
 రాహుకాలం :   ఉ.10.30 నుంచి12.00 వరకు
 యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు

Advertisement
 
Advertisement
Advertisement