గ్రహం అనుగ్రహం | graham anugraham | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం

Jul 27 2015 12:30 AM | Updated on Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం

శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, నిజ ఆషాఢ మాసం, తిథి శు.ఏకాదశి రా.8.40 వరకు, నక్షత్రం అనూరాధ ప.11.16 వరకు

తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం సా.5.02 నుంచి 6.43 వరకు, దుర్ముహూర్తం ప.12.31 నుంచి 1.21 వరకు, తదుపరి ప.3.07 నుంచి 3.57 వరకు, అమృతఘడియలు తె.3.35 నుంచి 5.14 వరకు, (తెల్లవారితే మంగళవారం)
 
సూర్యోదయం:        5.40
సూర్యాస్తమయం:    6.32
 రాహుకాలం:  ఉ.7.30 నుంచి  9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుంచి  12.00 వరకు.

Advertisement
 
Advertisement
Advertisement