గ్రహం అనుగ్రహం | Graham Anugraham | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం

Dec 7 2014 8:35 PM | Updated on Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం - Sakshi

గ్రహం అనుగ్రహం

గ్రహం అనుగ్రహం

శ్రీ జయనామ సంవత్సరం
 దక్షిణాయనం, హేమంత ఋతువు
 మార్గశిర మాసం
 తిథి బ.పాడ్యమి సా.5.16 వరకు
 తదుపరి విదియ
 నక్షత్రం మృగశిర రా.12.21 వరకు
 వర్జ్యం ఉ.5.15 నుంచి 6.54వరకు
 దుర్ముహూర్తం సా.3.57 నుంచి 4.47 వరకు
 అమృతఘడియలు ప.3.12 నుంచి 4.53 వరకు
 సూర్యోదయం: 6.21;
 సూర్యాస్తమయం: 5.21
 రాహుకాలం:
 సా.4.30 నుంచి 6.00 వరకు
 యమగండం:
 ప.12.30 నుంచి 1.30 వరకు
 

Advertisement
 
Advertisement
Advertisement