గ్రహం అనుగ్రహం
శ్రీ జయనామ సంవత్సరం - దక్షిణాయనం, హేమంత ఋతువు- మార్గశిర మాసం
శ్రీ జయనామ సంవత్సరం - దక్షిణాయనం, హేమంత ఋతువు- మార్గశిర మాసం
తిథి శు.త్రయోదశి రా.6.29 వరకు
నక్షత్రం భరణి రా.11.25 వరకు
వర్జ్యం ఉ.9.26 నుంచి 10.59 వరకు
దుర్ముహూర్తం ఉ.10.05 నుంచి 10.53 వరకు
తదుపరి ప.2.29 నుంచి 3.15 వరకు
అమృతఘడియలు రా.6.45 నుంచి 8.17ల వరకు
సూర్యోదయం : 6.20
సూర్యాస్తమయం : 5.21
రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు
హనుమద్వ్రతం


