స్వచ్ఛంద సంస్థగా మార్చుదాం... | Will change as charity organization | Sakshi
Sakshi News home page

స్వచ్ఛంద సంస్థగా మార్చుదాం...

Dec 20 2015 2:10 AM | Updated on Sep 3 2017 2:15 PM

ఒకవైపు తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న కేసు నడుస్తుండగా.. నేషనల్ హెరాల్డ్ యాజమాన్య సంస్థ అయిన అసోసియేటెడ్

లక్నో: ఒకవైపు తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న కేసు నడుస్తుండగా.. నేషనల్ హెరాల్డ్ యాజమాన్య సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అసాధారణ రీతిలో వచ్చే నెల (జనవరి) 21వ తేదీన సర్వసభ్య సమావేశం నిర్వహించనుంది. సంస్థ నిర్మాణాన్ని వాణిజ్యం నుంచి లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థగా మార్చేందుకు 762 మంది వాటాదారుల అంగీకారం కోరుతూ లక్నోలో ఈ భేటీని ఏర్పాటు చేస్తోంది. అలాగే సంస్థ పేరును మార్చేందుకు కూడా వాటాదారుల సమ్మతి కోరనుంది. ఈ మేరకు అసోసియేటెడ్ జర్నల్స్ మేనేజింగ్ డెరైక్టర్ మోతీలాల్‌వోరా పేరుతో శనివారం లక్నోలోని దినపత్రికల్లో నోటీసును ప్రచురించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement