Jun 26 2017 1:22 AM | Updated on Sep 5 2017 2:27 PM
వాహ్.. తాజ్..
ప్రభాత వేళ.. ప్రేమ మందిరం చెంతన.. ఈ అద్భుత చిత్రం చూస్తుంటే..
ప్రభాత వేళ.. ప్రేమ మందిరం చెంతన.. ఈ అద్భుత చిత్రం చూస్తుంటే.. వాహ్ తాజ్ అనాలనిపిస్తోంది కదూ.. మెయిల్ ఆన్‌లైన్ ట్రావెల్ సైట్ కూడా ఇదే అంది. అందుకే సూర్యోదయాన్ని వీక్షించడానికి ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. అందులో తాజ్‌మహల్‌తోపాటు తమిళనాడులోని వల్పరాయ్‌కు చోటు దక్కింది.