సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుందాం | Vice President Calls to Save Culture | Sakshi
Sakshi News home page

సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుందాం

Sep 20 2017 2:31 AM | Updated on Sep 20 2017 11:51 AM

సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుందాం

సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుందాం

మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు.

సాక్షి, న్యూఢిల్లీ : మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. మంగళవారం ఢిల్లీలో ఇందిరాగాంధీ జాతీయ సాంస్కృతిక కేంద్రం, కేంద్ర సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఎంఎస్‌. సుబ్బలక్ష్మి ఎగ్జిబిషన్‌’ను ప్రారంభించారు. మన దేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉందని, దీన్ని భవిష్యత్తు తరాలకు అందిచాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎంఎస్‌ సుబ్బలక్ష్మి తన సంగీతంతో దేశ ప్రజలను ప్రభావితం చేశారన్నారు. ఆమె సుమ ధుర గాత్రాన్ని గాంధీ, నెహ్రూ సైతం ప్రశంసించారని గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement