61కి చేరుకున్న నకిలీ మద్యం మృతులు 

Uttarakhand  And Up is the number 6 dead from fake liquor in the state - Sakshi

హరిద్వార్‌/సహరాన్‌పూర్‌: ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో నకిలీ మద్యం కారణంగా చనిపోయిన వారి సంఖ్య శనివారంనాటికి 61కు చేరుకుంది. గురువారం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ జిల్లా బాలూపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి పొరుగునే ఉన్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సహరాన్‌పూర్‌ జిల్లాకు చెందిన వారు హాజరయ్యారు. ఆ సందర్భంగా అందరికీ మద్యం సరఫరా చేశారు. అది తాగిన చాలామంది మరుసటి రోజుకల్లా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతోపాటు చనిపోయారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top