టుడే న్యూస్‌ రౌండప్‌

today news roundup - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది.  గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికార బీజేపీకి గట్టిపోటీ ఇచ్చింది. సుపరిపాలన, అభివృద్ధికి ప్రజలు గట్టి మద్దతు తెలిపారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

-------------------- రాష్ట్రీయం --------------------
‘2019 ఎన్నికల్లో మేమే హీరోలం
2019 ఎన్నికల్లో ఏపీలో తామే హీరోలమవుతామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు జోస్యం చెప్పారు. ఆయన సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.....

'అన్ని వర్గాల వారికి అండగా ఉంటా'
చంద్రబాబు అన్ని వర్గాల వారిని మోసం చేశారు. ఇపుడు ఉన్నత చదువులు చదవాలంటే రూ. లక్షల్లో ఫీజులున్నాయి..

రాజన్న రాజ్యంలో కష్టాలు తీరతాయి..

ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు అనంతపురం జిల్లా..

మోదీ పనితీరుకు జనం జేజేలు: లక్ష్మణ్
 గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు.

కన్ఫ్యూజన్లో కేటీఆర్
 గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు తనను కన్‌ఫ్యూజన్‌కు గురి చేస్తున్నాయని తెలంగాణ మంత్రి కే తారకరామారావు ట్వీట్‌ చేశారు...

-------------------- జాతీయం --------------------
ఔను ఓడిపోయాం.. కారణం అదే: ఒప్పుకున్న సీఎం!
 హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఓటమిని ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ అంగీకరించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో మంచి...

ఎన్నికల ఫలితాలపై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు
గుజరాత్‌లో ముస్లిం ప్రాధాన్యం పెరుగుతోందనడానికి అసెంబ్లీ ఎన్నికల తాజా ఫలితాలే నిదర్శనమని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్...

బీజేపీ విజయానికి కారణాలేమిటీ?

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీచిన్పటికీ, రిజర్వేషన్ల అంశంపై పాటిదార్లు దూరం అయినప్పటికీ ఫలితాల్లో...

ఎన్నికల ఫలితాలపై నేతల రియాక్షన్
గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై పలువురు కేంద్ర మంత్రులు, నేతలు స్పందించారు. గుజరాత్‌ ప్రజలు మరోసారి బీజేపీనే...

నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదే
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా నైతిక విజయం కాంగ్రెస్‌ పార్టీదేనని గుజరాత్‌ కాంగ్రెస్‌ ఇంచార్జి, రాజస్థాన్‌ మాజీ...

-------------------- అంతర్జాతీయం --------------------
ఉద్యమ నేత కాల్చివేత...
పాలస్తీనా-ఇజ్రాయెల్‌ మధ్య వివాదం మరో మలుపు తీసుకుంది. గాజాలోని వెస్ట్ బ్యాంక్‌ వద్ద పాలస్తీనియన్ ఉద్యమ నేత అయిన ఇబ్రహీం అబు తురాయను...

విమాన ప్రమాదంలో ముగ్గురి మృతి
విమాన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన సంఘటన అమెరికాలోని ఇండియానా రాష్ట్రం మిడ్‌వెస్ర్టన్‌లో జరిగింది.

కాపాడినందుకు థ్యాంక్స్.. ట్రంప్కు పుతిన్ ఫోన్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ధన్యవాదాలు చెప్పారు. సెయింట్‌ పీటర్‌ బర్గ్‌లో ఉగ్రవాదులు దాడులకు...

-------------------- సినిమా --------------------
జెంటిల్ మెన్ పవన్ కళ్యాణ్ కు థాంక్స్

 త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందిన 'అజ్ఞాతవాసి' చిత్రంలో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కీలక పాత్ర పోషిస్తున్న...

అవన్నీ వదంతులే!
 అంజలి కోలీవుడ్, టాలీవుడ్‌లలో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.

-------------------- క్రీడలు --------------------​​​​​​​
ఇంగ్లండ్ చెత్త రికార్డు

యాషెస్‌ సిరీస్‌ను ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉండగానే కోల్పోయిన ఇంగ్లండ్‌ జట్టు ఒక చెత్త రికార్డును కూడా మూట గట్టుకుంది.

యాషెస్ ఆసీస్ కైవసం
ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దీంతో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఆసీస్‌ 3-...

ధోని అంచనా తప్పింది..!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రివ్యూ కోరాడంటే దానికి తిరుగుండదు. క్రమంలోనే డీఆర్‌ఎస్‌ను ధోని రివ్యూ సిస్టమ్‌గా మార్చేశారు అభిమానులు....

టీమిండియా ఆల్ టైమ్ బెస్ట్ రికార్డు

శ్రీలంకతో ఇక్కడ జరిగిన మూడో వన్డేలో విజయం సాధించడం ద్వారా టీమిండియా ఆల్‌ టైమ్‌ బెస్ట్‌ రికార్డును నమోదు చేసింది. లంకేయులతో ఆఖరి వన్డేలో...

వారితో మమ్మల్ని పోల్చకండి: చాహల్

ఇటీవల కాలంలో భారత క్రికెట్ జట్టులో కీలక పాత్ర పోషిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్ లు...

-------------------- బిజినెస్‌ --------------------​​​​​​​​​​​​​​
విమాన ప్రయాణీకులకు భారీ ఊరట
విమాన ప్రయాణీకులకు ఇది నిజంగా శుభవార్తే. భారీగా బాదేస్తున్న విమాన టికెట్ల కాన్సిలేషన్‌ చార్జీలపై విమానయాన మంత్రిత్వ శాఖ త్వరలోనే...

లోకసభకు సప్లిమెంటరీ డిమాండ్ గ్రాంట్
రెండవ సప్లిమెంటరీ డిమాండ్ (ఆఫ్ గ్రాంట్)ను బీజేపీ ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రూ. 33,380 కోట్లు నికర...

స్మార్ట్ రికవరీ : మార్కెట్లకు బీజేపీ జోష్
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బుల్స్‌కు, బీజేపీకి గట్టి పోటీ నెలకొంది. తొలుత కాంగ్రెస్‌ స్వల్ప ఆధిక్యం కనబర్చడంతో భారీగా పతనమైన...

యూ టర్న్.. డబుల్ సెంచరీ
గుజరాత్‌ ఎన్నికల ఫలితాలను ప్రతిబింబిస్తూ స్టాక్‌మార్కెట్లు కదులుతున్నాయి. ఆరంభంలో 700 పాయింట్లకుపైగా మార్కె‍ట్లు తాజా ఫలితాల సరళి...

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top