జలంధర్లో ఉద్రిక్తత | Tension grips Jalandhar as torn pages of Guru Granth Sahib, Bhagavad Gita found in canal | Sakshi
Sakshi News home page

జలంధర్లో ఉద్రిక్తత

Sep 26 2016 11:52 AM | Updated on Sep 4 2017 3:05 PM

జలంధర్లో ఉద్రిక్తత

జలంధర్లో ఉద్రిక్తత

సిక్కు,హిందూ మత పవిత్ర గ్రంథాలను గుర్తుతెలియని వ్యక్తులు కాలువలో పడేయడంతో పంజాబ్ లోని జలంధర్ లో సిక్కు, హిందూ సంస్థలు ఆందోళనకు దిగాయి.

జలంధర్: సిక్కు,హిందూ మత పవిత్ర గ్రంథాలను గుర్తుతెలియని వ్యక్తులు కాలువలో పడేయడంతో పంజాబ్ లోని జలంధర్ లో సిక్కు, హిందూ సంస్థలు ఆందోళనకు దిగాయి. గురుసాహిబ్ గ్రంథ్లోని 200 పేజీలు, భగవద్గీతలోని పేజీలను జలంధర్ కపుర్తలా చౌక్లోని కాలువలో పడేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సిక్కులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎటువంటి అసాంఘీక సంఘటనలు జరుగకుండా చూస్తున్నారు. ఘటను పంజాబ్ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ తీవ్రంగా ఖండించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement