కేసీఆర్కు ఇంటి వద్ద సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ | Samaikyandhra Student JAC leaders Birthday wishes for kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్కు ఇంటి వద్ద సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ

Feb 17 2014 9:08 AM | Updated on Aug 15 2018 9:17 PM

కేసీఆర్కు ఇంటి వద్ద  సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ - Sakshi

కేసీఆర్కు ఇంటి వద్ద సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన నివాసానికి వెళ్లారు.

న్యూఢిల్లీ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. అయితే అనుమతి లేదంటూ భద్రతా సిబ్బంది వారిని లోనికి వెళ్లనిచ్చేందుకు నిరాకరించారు. తాము కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, సమైక్యాంధ్రకు మద్దతు కోరడానికి వచ్చామని జేఏసీ నేతలు చెప్పినా సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement