కర్ణాటక గవర్నర్గా రోశయ్య ప్రమాణం | Rosaiah sworn in as Karnataka Governor | Sakshi
Sakshi News home page

కర్ణాటక గవర్నర్గా రోశయ్య ప్రమాణం

Jun 29 2014 4:00 PM | Updated on Sep 2 2017 9:34 AM

కర్ణాటక గవర్నర్గా రోశయ్య ప్రమాణం

కర్ణాటక గవర్నర్గా రోశయ్య ప్రమాణం

కర్ణాటక చీఫ్ జస్టిస్ డీ హెచ్ వాఘేలా ఆదివారం రోశయ్య చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

బెంగళూరు: తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య కర్ణాటక గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. కర్ణాటక చీఫ్ జస్టిస్ డీ హెచ్ వాఘేలా ఆదివారం రోశయ్య చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

కర్ణాటక గవర్నర్ హెచ్ ఆర్ భరద్వాజ్ పదవీకాలం ముగియడంతో రోశయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య యూపీఏ హయాంలో తమిళనాడు గవర్నర్గా నియమితులైన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement