'రజనీ రాజకీయాల్లోకి రారు' | Rajini brother Sathyanarayana visits Ramanathaswamy Temple | Sakshi
Sakshi News home page

'రజనీ రాజకీయాల్లోకి రారు'

Sep 26 2016 7:02 PM | Updated on Sep 17 2018 5:18 PM

'రజనీ రాజకీయాల్లోకి రారు' - Sakshi

'రజనీ రాజకీయాల్లోకి రారు'

ఎట్టి పరిస్థితుల్లోనూ రజనీకాంత్ రాజకీయాల్లోకి రారని ఆయన సోదరుడు సత్యనారాయణ స్పష్టం చేశారు.

చెన్నై: ఎట్టి పరిస్థితుల్లోనూ రజనీకాంత్ రాజకీయాల్లోకి రారని ఆయన సోదరుడు సత్యనారాయణ స్పష్టం చేశారు. రామేశ్వరంలోని రామనాథస్వామిని సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

రజనీ రాజకీయాల్లోకి రావడం తనకు, తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని అన్నారు. రజనీ సినిమా జీవితాన్నే కొనసాగిస్తారని, ప్రస్తుతం యంతిరన్ -2 (రోబో-2) షూటింగ్‌లో రజనీ బిజీగా ఉన్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement