breaking news
Ramanathaswamy Temple
-
తప్పక చూడాల్సిన అద్భుతమైన శివాలయాలు (ఫొటోలు)
-
'రజనీ రాజకీయాల్లోకి రారు'
చెన్నై: ఎట్టి పరిస్థితుల్లోనూ రజనీకాంత్ రాజకీయాల్లోకి రారని ఆయన సోదరుడు సత్యనారాయణ స్పష్టం చేశారు. రామేశ్వరంలోని రామనాథస్వామిని సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రజనీ రాజకీయాల్లోకి రావడం తనకు, తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని అన్నారు. రజనీ సినిమా జీవితాన్నే కొనసాగిస్తారని, ప్రస్తుతం యంతిరన్ -2 (రోబో-2) షూటింగ్లో రజనీ బిజీగా ఉన్నారని తెలిపారు.