ఆర్థిక ప్యాకేజ్‌పై స్పందించిన రాహుల్‌

Rahul Gandhi Responds On Centres Financial Package - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ ప్రతికూల ప్రభావాన్ని నిరోధించేందుకు కేంద్రం ప్రకటించిన రూ 1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌ను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్వాగతించారు. సరైన దిశలో వేసిన తొలి అడుగుగా దీన్ని ఆయన అభివర్ణించారు. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ విధించిన క్రమంలో మన రైతన్నలు, దినసరి కార్మికులు, మహిళలు, వృద్ధులకు అండగా నిలవాల్సిన సమయం ఇదని, ఈ సందర్భంగా కేంద్రం ప్రకటించిన ఆర్థిక​ ప్యాకేజ్‌ సరైన దిశలో తీసుకున్న తొలి చర్య అని రాహుల్‌ గురువారం ట్వీట్‌ చేశారు.

కరోనా మహమ్మారిని కట్టడి చేసే క్రమంలో వైరస్‌ ప్రభావంతో ఆర్థికంగా దెబ్బతినే వర్గాలు, వ్యక్తులకు ఊరటగా కేంద్రం పలు చర్యలు ప్రకటించింది. పేదలకు బియ్యం, గోధుమల పంపిణీతో పాటు ఉచితంగా మూడు నెలల పాటు గ్యాస్‌ సిలిండర్ల సరఫరా, సంఘటిత రంగంలో రూ 15,000లోపు వేతనం కలిగిన ఉద్యోగుల పీఎఫ్‌ వాటాను ప్రభుత్వమే చెల్లించడం వంటి చర్యలను ప్యాకేజ్‌లో పొందుపరిచారు. జన్‌థన్‌ ఖాతాలున్న మహిళలకు మూడు నెలల పాటు నెలకు రూ 500 అందచేయడం, డ్వాక్రా గ్రూపులకు రూ 20 లక్షల రుణ సాయం వంటి పలు ఉపశమన చర్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

చదవండి : ‘కరోనా వైరస్‌ ఓ సునామీ’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

28-03-2020
Mar 28, 2020, 21:29 IST
సాక్షి, హైదరాబాద్‌ : వార్తాపత్రికల ద్వారా కరోనా వైరస్‌ వ్యాపిస్తున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు, వైద్యులు స్పష్టంగా...
28-03-2020
Mar 28, 2020, 20:25 IST
శ్రీనగర్‌ : క‌రోనా వైరస్‌ మహమ్మారి సెగ ఖైధీల‌ను తాకింది. కోవిడ్‌-19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో జమ్ము ప్రాంతంలొని వివిధ...
28-03-2020
Mar 28, 2020, 20:02 IST
సాక్షి, ముంబై : కరోనావైరస్ ప్రపంచమంతా పంజా విసురుతోంది. ఈ మహమ్మారి వల్ల  దేశదేశాలే స్తంభించిపోయాయి. భారత్‌లో కూడా కరోనా...
28-03-2020
Mar 28, 2020, 19:28 IST
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. కరోనాపై పోరాటంలో భాగంగా...
28-03-2020
Mar 28, 2020, 17:40 IST
సాక్షి, చెన్నై : దేశ వ్యాప్తంగా కరోనావైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం...
28-03-2020
Mar 28, 2020, 17:36 IST
జాతి మొత్తం ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. మన ముందున్న కష్టతరమైన సవాలు ఇది. టాటా ట్రస్ట్‌ జాతి రక్షణకు ప్రతిజ్ఞ చేస్తోంది.
28-03-2020
Mar 28, 2020, 16:40 IST
కూలీనాలీ చేసుకునే పేదలకు రవాణా సదుపాయాలు కూడా కల్పించలేదనే ఆరోపణలు అర్థరహితమని తోసిపుచ్చింది. 
28-03-2020
Mar 28, 2020, 16:35 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరిగిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో ఐసొలేషన్‌...
28-03-2020
Mar 28, 2020, 16:21 IST
లక్నో: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కార‌ణంగా సరిహద్దు జిల్లాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తీసుకెళ్లేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 1,000 బస్సులను ఏర్పాటు...
28-03-2020
Mar 28, 2020, 15:53 IST
లాఠీ దెబ్బలు రుచి చూపినా, మోకాళ్లపై నడిపించినా, బింగీలు తీయించినా, రోడ్లపై సాష్టాంగ నమస్కారాలు చేయించినా ఆశించిన మార్పు కనిపించడం...
28-03-2020
Mar 28, 2020, 14:59 IST
సాధార‌ణంగా మానవ శరీర కణాలు వైరస్‌లను చంపడానికి ఇంటర్ఫెరాన్ రసాయనాన్ని విడుదల చేస్తాయని, ..
28-03-2020
Mar 28, 2020, 14:48 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడంలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ఐటీ ప్రొఫెషనల్‌ చారు మాథూర్‌పై...
28-03-2020
Mar 28, 2020, 14:42 IST
ఒక్కరోజులో 1000 మంది మృతి.. కరోనా విషయంలో అప్రమత్తంగా వ్యవహరించకపోవడం వల్లే అక్కడ కుప్పలుతెప్పలుగా శవాలు!
28-03-2020
Mar 28, 2020, 14:38 IST
సాక్షి, తాడేపల్లి: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తున్న వారిని...
28-03-2020
Mar 28, 2020, 14:30 IST
బ్రెసిలియ: కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి సామాజిక దూరం పాటించడం కంటే.. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకే అధ్యక్షుడు జెయిర్‌ బొల్సోనారో మొగ్గు చూపుతున్నారని బ్రెజిల్‌లోని పలు రాష్ట్రాల గవర్నర్‌లు ఆయనపై ఆరోపణలు చేసిన...
28-03-2020
Mar 28, 2020, 14:21 IST
సాక్షి, ముంబై : లాక్ డౌన్ కష్టాలనుంచి తమ ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా నడుం బిగించింది....
28-03-2020
Mar 28, 2020, 13:44 IST
సాక్షి, విశాఖపట్నం: సర్వ మానవాళి ఆరోగ్యంతో ఉండాలని విష జర్వ పీడ హర యాగం నిర్వహించామని స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు....
28-03-2020
Mar 28, 2020, 13:36 IST
షిల్లాంగ్‌:  అగ్రరాజ్యంతో సహా ప్రపంచదేశాలన్నిటిని వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ తన ప్రభావాన్ని ఎక్కువగానే చూపుతుంది. ఈ నేపథ్యంలోనే కరోనా మహమ్మారిని కట్టడి...
28-03-2020
Mar 28, 2020, 13:32 IST
సాక్షి, చెన్నై :  కోవిడ్-19  (కరోనా వైరస్) నేపథ్యంలో  దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే...
28-03-2020
Mar 28, 2020, 13:15 IST
సాక్షి, తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో తొలి కరోనా వైరస్‌ మరణం నమోదైంది. వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్న...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top